pebberu

Municipal Chairman extends support for the arrangement of *annadanam* (offering of food) for a large number of Ayyappa devotees observing *mala dharana*.

Municipal Chairman extends support for the arrangement of *annadanam* (offering of food) for a large number of Ayyappa devotees observing *mala dharana*.

By ·

Share this article
Municipal Chairman extends support for the arrangement of *annadanam* (offering of food) for a large number of Ayyappa devotees observing *mala dharana*.

 

 

పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలధారణ అన్నదానానికి  

ఏర్పాటు కు మున్సిపల్ చైర్మన్ సహకారం


టీ మీడియా,నవంబర్ 11, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధారణతో స్వామి నామస్మరణతో ఆ ప్రాంగణమంతా మారు మ్రోగింది పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం మొదటి బుదవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల ధారణ జరిగింది పట్టణo పలు గ్రామాల వాసులు 125  మంది మాల ధారణచేశారు  మాలధారణ చేసిన స్వాములకు గురు స్వాములు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ స్వామి నీ దర్శించుకొని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు బస్టాండు సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా మంచి కార్యక్రమం సంతోషంగా ఉందని అన్నారు అన్నదాన పంపిణి కార్యక్రమానికి స్థలం షెడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు గురుస్వాములు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

Tags: