pebberu

Headmistress of girls' high school passes away

By ·

Share this article
Headmistress of girls' high school passes away

 

 

బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మృతి 

 


టీ మీడియా, అక్టోబర్ 24 పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  విజయలక్ష్మి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు గతంలో వనపర్తి ఉర్దూ మీడియం స్కూలులో పని చేశారు డిఇవో యాదయ్య మృతురాలికి పూల మాల వేసి నివాళులర్పించారు ఆమె భర్త ఉపాద్యాయుడు సిద్ది రవినీ పరామర్శించి మనో ధైర్యంతో వుండాలని అన్నారు ఉపాద్యాయులు  ఉపాధ్యాయ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు  స్వ గ్రామమైన సంగినాపల్లి కి ఆమె భౌతిక దేహాన్ని తరలించారు.

 

 

 

 

Tags: