గ్రామ దేవత చౌడేశ్వరి దేవి ఆలయ గోపురం పూజ చేసిన మున్సిపల్ చైర్మెన్
టీ మీడియా,నవంబర్ 16, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని గ్రామ దేవత పట్టణ ప్రజల ఇలవేల్పు ఐన చౌడేశ్వరి దేవి కోరుకున్న వారికి కొంగు బంగారు తల్లి ఆలయం శిధిలావస్థలో వుండగా ఆలయo నూతనంగా పునర్ నిర్మాణానికి చౌడేశ్వరి దేవి ఉత్సవ కమిటీ కమిటీ వేసి పట్టణ ప్రజలను దాతలను విరాళాలు కోరగా వారి సహకారంతో ఆలయ గర్భగుడి అర్ధ మండపం హాలు ముందు బేస్మెంట్ వరకు నిర్మాణాలు పూర్తి అయ్యాయి చివరకు మిగిలింది ఆలయ గోపురం నిర్మాణానికి పూజ చేసిన మున్సిపల్ చైర్మెన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో చౌడేశ్వరి ఉత్సవ కమిటీ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్రా ఎల్లా రెడ్డి గౌనీ రాంరెడ్డి మహేష్ మొబైల్స్ అయ్యప్ప లు మేకల ఎల్లయ్య గురు షేకుల కిషోర్ గురు చిన్న వెంకటి గురు కార్పాకుల వెంకటరాములు గురు శేఖర్ రెడ్డి ఫైనాన్స్ యుగేందర్ రెడ్డి భగవంతు యాదవ్ తదితరులు పాల్గొన్నారు






