జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఖేడ్ శాసనసభ్యులు
టీ మీడియా ,అక్టోబర్ 26, నారాయణఖేడ్ :మనూర్ మండల పరిధిలోని దూదగొండ గ్రామ ఆప్తులు శేరి సంగప్ప మనుమరాలు యొక్క జన్మదిన వేడుకలు బసవ మండపం వేదికగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో వారితో శేరి రాజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,శివ్ కాంత్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ధనరాజ్ పాటిల్, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
