చింత కాని

Khammam District Stir over cannabis in Chintakani mandal

Khammam District Stir over cannabis in Chintakani mandal

By ·

Share this article
Khammam District  Stir over cannabis in Chintakani mandal

 

ఖమ్మం జిల్లా

చింతకాని మండలంలో గంజాయి కలకలం..


టీ  మీడియా,  అక్టోబర్ 31,   చింత కాని; పోలీసుల పెట్రోలింగ్‌లో ఇద్దరు యువకుల పట్టివేత..

నరసింహపురం సమీపంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ వినయ్ విజయ్ అనే ఇద్దరు యువకులు..   

ఖమ్మం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన  పెనుగొండ సాయి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడి..

గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు.. పరారీలో పెనుగొండ సాయి.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చింతకాని పోలీసులు..

Tags: