మండల రెవెన్యూ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు-ఎంఆర్వో వెంకన్న

0
TMedia (Telugu News) :

టీ మీడియా నెక్కొండ మండలం అక్టోబర్13: నెక్కొండ మండల కేంద్రంలో స్థానిక మండల రెవెన్యూ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్వో డిఎస్ వెంకన్న సమక్షంలో డిటి రాజు కుమార్ అద్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ శొంటిరెడ్డి యమునా రెడ్డి అలాగే ఆర్ఐ సత్యం అలాగే రఘు వివిధ గ్రామాల విఆర్వోలు మరియు విఆర్ఎలు ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.

s s consultancy
Batukamma celebrations at Zonal revenue officer-MRO Venkanna.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.