ఎవరి వాటా ఏతెంత..?

0
TMedia (Telugu News) :

ఎవరి వాటా ఏతెంత..?
(టీమీడియా -ప్రతినిధి ఖమ్మం)

నిబంధనలు పెద్దగా పట్టించుకోరు.అధికారులు అంటే అసలు భయం లేదు.లక్డౌన్ సమయం లో తిరగడానికి ఇచ్చిన పాస్ లు పెట్టుకొని దర్జాగా కుర్చీ వేసుకుని బారుషాప్ ఆవరణలో మధ్యాహ్నం 3గంటల కు మద్యం సేవించడం లాంటి ఖమ్మం నగరం లో బైట పడ్డాయి.పొలాస్ వారికి అడ్డు అదుపు లేదు.జన వాసాలు మధ్య లాడ్జి ముసుగులో నడిచే లెడ్జి 24 గంటలు రాములు ఇవ్వడంతో పాటు,మందు,పొందు ఉండడం ..ఎవరికి ఎంత వాటా ఎందుకు పట్టించుకోవడం లేదు అనే చర్చ సాగుతోంది.రోడ్ల వెంబడి తోపుడు బండ్లు పెట్టు కొనే వారిని ..టైం కంటే ముందే మూయించడం లాంటి చేసేవారు ఎందుకు పట్టించు కోరు అనేవాదన కూడా ఉంది..ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారి పిల్లలు వెళ్లే జిమ్ములు కూడా ఖమ్మం నగరం లో నడుస్తున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.పైవి అన్ని కరోన వ్యాప్తి కేంద్రాలు ఒక వైపు పోలీస్ లు ప్రాణాలకు తెగించి రోడ్ల పై బందోబస్తు లు చేస్తుంటే కొంతమంది రాజకీయ, ఆర్ధిక,అధికార అండ తో లక్డౌన్ కి “లాక్” వేసేస్తున్నారు.
లాక్ ని డౌన్ ఇలా..
— —
-ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ లో ఆర్ధికంగా ఉన్నత స్థితి లో ఉన్న కుటుంబాలకు చెందిన,లేడీస్,జంట్స్ వెళ్లే జిమ్ ఉంది. ఇది చట్ట విరుద్ధంగా సెల్లర్ లో ఉండటం తో పాటు, ఆడ పిల్లలు, మగ పిల్లలు కు ప్రక్క,ప్రక్క న ఏర్పాటు చేశారు ఓకే మొత్త గుండా ఇరువురు వెళ్ళాలి.. బాడీ మసాజ్,బాత్ లాంటి వి అదన పు చార్జీలు తో ఉన్నాయి.చట్ట విరుద్ధంగా ఉన్న ఈ జిమ్ ని కరోన కాలం లో కూడా నిబడనలకు విరుద్ధంగా నడుపుతున్నారు.

s s consultancy

–డిఆర్ డీఏ సెంటర్ కు సమీపంలో బైపాస్ ప్రక్కన ఉన్న “లిక్విడ్”బార్ రెస్టారెంట్ పార్కింగ్ అని బోర్డు ఉన్న అవరణ లో బహిరంగంగా అది కూడా లక్డౌన్ పాస్ లు పెట్టుకొని మద్యం,విక్రయం,సేవించడం కుర్చీలో కూర్చొని తాగడం కనిపించింది. అదే ఆవరణలో ఉన్నఒక రూమ్ లో అనధికార సిట్టింగ్ అధిక ధరలకు మద్యం విక్రయాలు లాక్డౌన్ సమయం లో జరుగుతున్న యి

-బొమ్మన సెంటర్ నుండి మున్సిపాలిటీ వైపు వెళ్లే మార్గం లో నివాసంలు మధ్య ఉన్న బృదావనం లాడ్జి (లెడ్జి గా చెప్పుకొంటా రు)24 గంటలు తేరిచి నిబంధనల కు విరుద్ధ ముగా ఉంచుతున్నారు.ఇక్కడ మద్యం దొరుకుతుంది ఇటువంటి వి మరి కొన్ని వున్నాయి.

సిసి కెమెరాల్లో నిక్షిప్తం
నిబడనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి వ్యవహారాలు అక్కడి సిసి కెమెరాల్లో నిక్షిప్తము అయి ఉన్నాయి.ఉన్నత స్థాయి వారు విచారణ జరిపితే తప్ప వాస్త వాలు వెలుగు చూడవు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.