మహిళ దారుణ హత్య

0
TMedia (Telugu News) :

హైదరాబాదు;

మల్లంపేటలో గిరిజన మహిళను దారుణంగా హత్య చేసి గుట్టలో శవాన్ని పడేసిన దుండగులు.

s s consultancy

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రబండ తండా గ్రామానికి చెందిన గిరిజన మహిళల కేతావత్ భామిని భర్త కేతావత్ బాలు నాయక్ వయసు 38 సంవత్సరాలు అను మహిళలను హైదరాబాదు లోని మల్లంపేట సమీపంలోని బేరంపేట కొండలలో దారుణంగా హత్య చేసి పడేషారు.హైదరాబాదు లోని మల్లంపేటలో భార్యా భర్తలతో పాటు ముగ్గురు పిల్లలు కలిసి అక్కడే ఉంటూ కూలి పని చేస్తూ జీవిస్తున్నారు.మే నెలలో కూతురిని వివాహం చేసారు.రోజు వారి మాదిరి గనే ఆదివారం రోజు కూలి పని కోసం మల్లంపేటలోని లేబర్ అడ్డ మీద పనికోసం వెళ్లారు.ఒక ద్విచక్ర వాహనం మీద ఇద్దరు మహిళ పురుషుడు అక్కడికి వచ్చి పని ఉందని తీసుకెళ్లి వారితో వాటు కొంతమంది కలిసి దారుణంగా హత్య చేసి బేరంపేట ప్రాంతంలోని ఎత్తైన గుట్టలో పడేషారు.సిసి పుటేజిలో లభ్యమైన ద్విచక్ర వాహనం TS 34E 8696 నెంబర్ ఆధారంగా తీసుకెళ్ళిన వారిని పోలీసు వారు పట్టుకొని విచారించగా దారుణాన్ని పాల్పడిన విషయాన్ని చప్పి శవాన్ని చూపించారు.

Thugs brutally murder a tribal women in Mallampeta and dump her in a mound.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.