ఏ ది నిజమైంది; వైద్య ఆరోగ్య శాఖ పేరుతో వార్తలు

0
TMedia (Telugu News) :

ఏ ది నిజమైంది; వైద్య ఆరోగ్య శాఖ పేరుతో వార్తలు

s s consultancy

టీమీడియాప్రతినిధి;

ఖమ్మం జిల్లాలో 1400 ల మంది పిల్లలు కరోన బారిన పడ్డారు తల్లి,తండ్రులు అప్రమత్తము గా ఉండాలి..ఒంటరిగా పిల్లలు ను బైటకు వెళ్ళనివ్వ వద్దు ;జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనే సారాంశం తో ఒక టెక్స్ట్ మెసేజ్ షోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

ఆదివారం జిల్లా సమాచార శాఖ అధికారిక వాట్స్ ప్ గ్రూప్ లో .డిపిఆర్వో. తెల్లకాయిత పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పేరుతో ఉన్న ప్రకటన పోస్ట్ చేసారు.అందులో టెక్స్ట్ మెసేజ్ లో పిల్లల కు కరోన అని సోషల్ మీడియా లో వస్తున్న పోస్టింగ్ అంశాలు ఆపద్దము అన్నది సారాంశం..డిఎంహెచ్ ఓ ప్రకటన పేర్కొన్న ఆ కాగితం లోని ప్రకటన పై ఎటువంటి అధికారిక ముద్ర సంతకం లేదు

దీనితో పై రెండు ప్రకటనల్లో ఏది నిజం అనే గందరగోళం నెలకొంది.కొంతమంది మెడికల్ మాఫియా నిపుణులు.. ఈ గందరగోళం ప్రకటన కొంతమంది ప్రభుత్వ సిబ్బంది తో. కుమ్మక్కయ్యి..విడుదల చేసారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.సైబర్ నిపుణులు రంగంలోకి దిగితే అసలు దోషు లు బైటకు వస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.