సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

0
TMedia (Telugu News) :

సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

ప్రారంభించిన జిల్లా కలెక్టర్

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,జూన్ 5:

ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వివిధ రంగాలలో పని చేస్తున్న వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు.

శనివారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా ముఖ్య అతిథులుగా హాజరై ప్రాంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు గారు, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్ , టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.