ఖమ్మం మార్కెట్ లో 520 మందికి వ్యాక్సినేషన్: కార్యదర్శి ఆర్ మల్లేశం

0
TMedia (Telugu News) :
s s consultancy

ఖమ్మం మార్కెట్ లో 520 మందికి వ్యాక్సినేషన్: కార్యదర్శి ఆర్ మల్లేశం

గురువారం(10.6.2021) వ్యవసాయ మార్కెట్ కమిటీ ఖమ్మంలో లైసెన్స్ కలిగిన (ట్రేడర్లు,కమిషనర్ దారులు,దడవాయి, హమాలి, ట్రాలీ,చటావాల) కు వ్యాక్సినేషన్ 520 మందికి వేయించడం జరిగింది అని మార్కెట్ గ్రేడ్ వన్ కారదర్శి రుద్రాక్షల మల్లేశం తెలిపారు. మరో180 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అన్నారు.సహకరించిన అందరికి ధన్యవాదాలుతెలిపారు.శుక్రవారం కూడా వ్యాక్షిన్ కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.