1కోటి మంది ఉచితం గా వ్యాక్షన్ వేయాలి

0
TMedia (Telugu News) :

రోజు 1కోటి మంది ఉచితం గా వ్యాక్షన్ వేయాలి

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా:జూన్(4)

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు….. ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని,అలాగే ప్రతి రోజు 1 కోటి మంది కి వ్యాక్సిన్ వేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ నటరాజన్ కి వినతి పత్రం అంద జేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన కట్టడి లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,ఇప్పటి వరకు కేవలం 3 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని,పీఎం కేర్ ఫండ్ లో వేలకోట్ల డబ్బు ఉందని దానిని వాక్సిన్ కోసం ఖర్చు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్,మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింగ్ రావు,నగేష్,మల్లేష్ యాదవ్,రాజు యాదవ్ ,గయాసొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.