రెండో డోసు వాక్సినేషన్ వేసుకున్నాఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

రెండో డోసు వాక్సినేషన్ వేసుకున్నా

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
జగిత్యాల జిల్లా; కొడిమ్యాల మండలం ;మే 25
(టీ మీడియా ప్రతినిధి)
చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రెండో డోసు వాక్సినేషన్ వేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

రెండు వ్యాక్సినేషన్ వేసుకోనివారు వేసుకోవాలని సూచించారు.

s s consultancy

ప్రజలు లాక్ డౌన్ కు సహకరిస్తున్నారని అన్నారు.

లాక్ డౌన్ లేని సమయంలో ప్రజలు అవసరముంటేనే బయటకు రావాలని అన్నారు.

భౌతిక దూరం పాటించాలని అన్నారు.

రెండు మాస్కులు ధరించాలని అన్నారు.

వాక్సినేషన్ తొందరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవడం జరిగిందని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.