బీరం పౌండేషన్ ఆధ్వర్యంలో లో భోజనాన్ని వితరణ

0
TMedia (Telugu News) :
s s consultancy

బీరం పౌండేషన్ ఆధ్వర్యంలో లో భోజనాన్ని వితరణ
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్ కేంద్రంలో బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న అన్నార్తులకు భోజనాన్ని వితరణ చేసిన ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అనాధలకు బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో భోజనాన్ని పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాఘవేందర్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు రాఘవేందర్ నవీన్ పండు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.