గ్రామాన్ని సందర్శించిన డిఎంఎచ్ఓ

0
TMedia (Telugu News) :

గ్రామాన్ని సందర్శించిన డిఎంఎచ్ఓ

s s consultancy

టి మీడియా,కోనరావుపేట,మే 24

జిల్లా ఆరోగ్య వైధ్యాధికారి వెంకట్రావ్ పెట్ గ్రామాన్ని సందర్శించారు. వ ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ వెంకట్రావుపెట్ లో రపెరుగుతున్న కరోన పాజిటివ్ కేసుల దృష్ట్యా
అందరు స్వీయ నియంత్రణ పాటించాలి అని కోరారు.కరోన లక్షణాలు ఉంటె స్థానిక ఆశ వర్కర్ ఎఎన్ఎం లకు తెలిజెసి కరోన టెస్టులకి వైద్య సలహాలు పొందగలరుఅని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు,ల్యాభ్ ల ద్వార టేస్టులు చేయించుకున్న కాని స్థానిక ఎ ఎన్ ఎం, ఆశ వర్కర్లకు తెలియజేస్తే ప్రతి రొజు మి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తు తగిన వైద్య సలహాలు ఇస్తూ కావాల్సిన మందులను కుడా ఉచితముగా సమకూరుస్తారని తెలిపారు. గ్రామంలో కరోన బారిన పడిన వారి సంక్య వంద దాటిందన్నారు.మృతులు ఆరు కి చేరింది అన్నారు.ఎంపీపీ మాట్లాడుతూ మీకు ఎలాంటి సమస్యలున్న మా పాలక వర్గానికి కాని వైద్య సిబ్బందికి కాని తెలియజేస్తే అన్ని రకాల చర్యలు తీసుకొంటారన్నారు.కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఎంపిటిసి ఎంపీపీ మండల వైధ్యాధికారి గ్రామప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.