మార్కెట్ యార్డ్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :
s s consultancy

మార్కెట్ యార్డ్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

టీ మీడియా అచ్చంపేట జూన్ 4: రైతులు పండించిన వరి ధాన్యంను ప్రభుత్వం కొనడం లేదు ప్రతి ధాన్యం గింజను కొంటాం అని చెప్పిన ముఖ్యమంత్రి ,వ్యవసాయ శాఖామంత్రి మాటలు అమలు కాలేదని అన్నారు. రైతులకు ఇంతవరకు గన్నీ బ్యాగులు అరకొరగా ఇస్తున్నారు మార్కెట్ తీసుకువచ్చిన ధాన్యం తాలు , తూకం తడిసినవి వంటి కారణాలతో వరి కొనుగోలు జాప్యం జరుగుతుందని ఆరోపించారు.ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ అధికారులు సింగల్ విండో అధికారులు ఐకేపీ అధికారులు అందరూ స్పందించి త్వరగా తిను ధాన్యాన్ని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ గౌరీ శంకర్, హరిచంద్ర బాబా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.