ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించిన డాక్టర్ కోట రాంబాబు

0
TMedia (Telugu News) :
s s consultancy

ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించిన డాక్టర్ కోట రాంబాబు

టీమీడియా:మధిర రూరల్;మే30:
మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని కె.వి.ఆర్ ఆస్పత్రి అధినేత టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ రోగులను పరీక్షించి చి వారికి ఆక్సిజన్ లెవెల్స్ బాడీ టెంపరేచర్ లెవెల్స్ పరీక్షించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు అలాగే కరోనా వైరస్ కు భయపడి మనోవేదనకు గురి కావద్దని వారికి ధైర్యం చెప్పారు అనంతరం వారికి మాస్కులు శానిటైజర్ లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి సొసైటీ చైర్మన్ వెంకట కృష్ణ ఎంపీటీసీ సభ్యురాలు అల్లు రమాదేవి దోర్నాల కృష్ణ సుద్దాల నగేష్ తదితర ఆశావర్కర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.