బెడ్లు పంపిణీ చేసిన- ఐఎంఎస్ పూర్వవిద్యార్థులు.

0
TMedia (Telugu News) :

పుట్నూరు, రాగినేడు ప్రభుత్వ ఆసుపత్రులలో

s s consultancy

. టి మీడియా. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం

పాలకుర్తి మండలం బసంతనగర్ ఐ.ఎం.ఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రులలో రోగులకు సేవలు అందించుటకు వీలుగాను పుట్నూరు మరియు రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6 బెడ్లు,15బిపి కిట్లు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ .డాక్టర్ కృపాభాయి గారు,పుట్నూరు సర్పంచ్ పున్నం శారద సాగర్ గారు,మార్కెట్ కమిటీ చైర్మెన్ అల్లం రాజయ్య గారు, రాగినేడు సర్పంచ్ మల్క కుమార్ స్వామి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు ఐ .ఎ.ఎస్ శ్రీ పరికిపండ్ల నరహరి ,సమీర్ బేగ్,సర్వన్ సింగ్ గార్ల ప్రోద్బలంతో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు మల్క రామస్వామి ,ఈసారపు సురేందర్ ,హేమలత,లియాఖాత్,దాతలు సమీర్, షఫీ ఉల్లా బేగ్,లియో, అనిల్ గుప్తా, సుమిత్రా, సుధాకర్ రెడ్డి, రమాదేవి, సరస్వతి,స్నేహలత, సీమా తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.