10 రోజుల పాటు క్లినిక్ లు బంద్ తహసీల్దార్ఎస్ఐ కి వినతి

0
TMedia (Telugu News) :

10 రోజుల పాటు క్లినిక్ లు బంద్ పెట్టాలని తహసీల్దార్, ఎస్ఐ కి వినతి పత్రం అందచేసిన డాక్టర్ దాస్

s s consultancy

(టీ) మీడియా మే 12-5-2021
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్

ఆర్.ఎం.పి వైద్యులు కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బాధ్యతగా కరోనా వైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రం నీ ఆర్ ఎంపీ కమిటీ నిర్ణయం మేరకు 10 రోజుల పాటు దవాఖాన లు బంధు పెట్టాలని ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ దాస్ తెలిపారు, అంతరం సిర్పూర్(టీ) తహసిల్దార్ నదీమ్ఉల్లాఖాన్, ఎస్ఐ రవి కుమార్ కి వినతి పత్రం అందచేశారు ఈ సందర్బంగా ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ దాస్ మాట్లాడుతూ ఇటీవల బెజ్జూర్ మండలం లోని పాపన్నపేట గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు రంగయ్య కరోనా తో మృతిచెందాడు అని అయన కుటుంబం విధినా పడ్డారు జీవిత పోరాటం లో అసువులు బాసిన ఆర్ ఎంపి లకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఇవ్వదన్నారు కరోనా కాలంలో మారుమూల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైద్యం చేసినా పట్టించుకునే నాధుడు లేడు అన్నారు అందుకని 10 రోజుల వరకు బంద్ పెట్టాలని ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ దాస్ తెలిపారు ఈ కార్యక్రమం లో అంబ్రూత్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.