వినతి పత్రం

0
TMedia (Telugu News) :
s s consultancy

వినతి పత్రం…//.

ఆదిలాబాద్ జిల్లా //బోథ్ CHC సూపర్ డెంట్ డాక్టర్ ప్రసాద్ బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ని బోథ్ సర్పంచ్ సురేంధర్ యాదవ్ లను కించపరిచే విధంగా మాట్లాడుతూ వ్యవరించడాన్ని నిరసిస్తూ డాక్టర్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఆయా మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చిన ఎం పిపి లు ,మరియు సర్పంచులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.