వికాస తరంగిణి ఆధ్వర్యంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ.

0
TMedia (Telugu News) :

మధిర టౌన్, జూలై 25:

s s consultancy

వికాస తరంగిణి మధిర శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దివ్య సాకేతం (శంషాబాద్, హైదరాబాద్) క్షేత్రము నందు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో తయారైనటువంటి ఆయుర్వేద మందును పట్టణంలోని ప్రజలకు కరోనా రాకుండా ఉండటానికి, వచ్చి తగ్గిన వారికి, పాజిటివ్ ఉన్న వారికి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందుటకు దాతలు కీర్తిశేషులు దోసపాటి లక్ష్మీకాంతమ్మ, నంబూరు శివ సత్యనారాయణ ధర్మపత్ని సీతామహాలక్ష్మి జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు కరోనా ఆయుర్వేదం మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచం కృష్ణారావు, కమిటీ సభ్యులు చారు గుండ్ల నరసింహమూర్తి కురువెళ్ళ వెంకట పురుషోత్తమరావు (కృష్ణ),కోమటీడి శ్రీనివాసరావు దాచేపల్లి రాము తదితరులు పాల్గొనడం జరిగింది.

Distribution of Corona Ayurvedic medicine under the auspices of Vikasa Tarangini .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.