ఎం ఆర్వో తో రేపాక డి 6 కెనాల్ రైతుల చర్చలు విఫలం

0
TMedia (Telugu News) :

ఎం ఆర్వో తో రేపాక డి 6 కెనాల్ రైతుల చర్చలు విఫలం

s s consultancy

టి మీడీయా ప్రతినిధి, రాజన్నసిరిసిల్లా జిల్లా,జూన్ 4:

ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామ పరిధిలో రైతులకు డి6 కెనాల్ సబ్ కాలువలు రేపాక గ్రామ నిరుపేద చిన్న సన్న కారు రైతులు. ఏట్టి పరిస్థితి లో భూములు కాలువలకు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు
మా భూములు ఇప్పటికే 43 మీటర్ల డి6 కాలువకు ఇవ్వడం జరిగింది అని దాంతో రైతులకు నష్టం వట్టిలింది అని మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా మారింది
ఓక వైపు కారోనా .మరణ మృదంగాం వాయిస్తుంటే ఇంతటి కటిన కాలంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నలను బెదిరించడం వారి భూములు లాక్కువడం ఏంత వరకు న్యాయమో!ఓక సారి అత్మ విమర్శ చేసుకోవలని.ఇప్పటికే రెండు రోజుల క్రితం సర్వేకు వస్తే అధికారులను అడ్డుకోవడం జరిగింది అని అలాగే నిన్నటి రోజు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ని కలిసి కూడా సమస్య పరిష్కారం కోసం తెలియజేయడము జరిగింది అని ఇప్పుడు ఈరోజు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రేపాక రైతులతో కెనాల్ విషయం పై సమావేశం ఏర్పాటు చేయగా మాకు న్యాయం జరిగేలా లేదని ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడం జరగదని ఎం ఆర్వో బహు సింగ్ కు తెలిపారు. ఎం అర్ ఆర్వో మాట్లాడుతూ మీకు రేపు అర్ డి ఒ అలాగే కేనాలకు సంభదించిన ఎ ఈ సమరసేన .అధికారులు కెనాల్ సర్వే కు వస్తారని మీరు అక్కడికి వచ్చి కెనాల్ ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్ డి ఒ కి తెలియజేయండి అని అన్నారు .ఈ రోజు చర్చ లో రేపాక రైతులు వెగ్గాలం లక్మిపతి. కథ మల్లేశం. తోట మధుసూదన్. రాంరెడ్డి. కడకుంట్ల రాజామల్లేష్ . కొమురయ్య. రాజయ్య. లింగం. లచినరీ మల్లయ్య రాజు.వీరితోపాటు 25 మంది రైతులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.