కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం..కాంగ్రెస్

0
TMedia (Telugu News) :

కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి

s s consultancy

టీ మీడియా జూన్ 04
ములుగు జిల్లా ప్రతినిధి

శుక్రవారం రోజున ములుగు పట్టణ కేంద్రానికి
ఒడ్డెర కాలనికి చెందిన 40 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది
ఈ సందర్భంగా నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ ఫౌమ్ హౌస్ ముఖ్య మంత్రి గారు ప్రజల మధ్య కు రండి ప్రజలు కష్టాల్లో ఉన్నారు అదుకునే ప్రయత్నం చెయ్యండి అని ఆయన అన్నారు కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం మూలాన పట్టణ ల నుండి మారు ముల గ్రామాలకు కరోనా విస్తరించి ప్రజల ప్రాణాలను కోల్పోతున్నారు వెంటనే కరోనా టెస్ట్ ల శాతం పెంచాలని లాక్ డౌన్ మూలాన పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నా ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,పూర్ణ చందర్
జబ్బార్ ఖాన్,లక్కీ అనీల్ కుమార్
రమేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.