వాసవి మాత జయంతి వేడుకలు”

0
TMedia (Telugu News) :

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు”

s s consultancy

టీ-మీడియా ప్రతినిధి,
బాన్సువాడ,కామారెడ్డి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం ఆర్యవైశ్య కులదేవత శ్రీవాసవి కన్యకపరమేశ్వరి మాత 4639 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ అర్చకులు ఆకాష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కరోనా మహమ్మారి దేశం విడిచి వెళ్లిపోవాలని, దేశ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ధన్వంతరి హోమము చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు నాగులగమ మురళి ,పట్టణ అధ్యక్షుడు నాగులగమ సాయిబాబా , ప్రధాన కార్యదర్శి రుద్రాంగి గంగాధర్, మండల కార్యదర్శి మునిగెల చంద్ర శేఖర్ ,మండల కోశాధికారి చిదుర వంశీధర్ , సంఘం సభ్యులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.