ఎన్‌ఎండీసీలో అప్రెంటి్‌సలు

0
TMedia (Telugu News) :

ఎన్‌ఎండీసీలో అప్రెంటి్‌సలు

మొత్తం ఖాళీలు: 59

1.గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌: 16

అర్హత:సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మైనింగ్‌ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: రూ.20,000

2.టెక్నీషియన్‌ అప్రెంటీస్‌: 13

s s consultancy

అర్హత:మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, మైనింగ్‌, మోడర్న్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అప్లికేషన్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.16,000

3.ప్రోగ్రామింగ్‌ అండ్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌(పాసా): 30

అర్హత: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌లో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రెయినింగ్‌ జారీ చేసిన నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.10,000

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఈమెయిల్‌: bld5hrd@nmdc.co.in

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 15

వెబ్‌సైట్‌:https://www.nmdc.co

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.