వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

టి మీడియా వనపర్తి జిల్లా2

0
TMedia (Telugu News) :

టి మీడియా వనపర్తి జిల్లా

వనపర్తి పట్టణంలోని 30 వ వార్డులో గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంగిడీపురం సాయినగర్ కాలనీలో వరద కాలువల నిర్మాణం చేయనంటున్న రోడ్లు మొత్తం దెబ్బ తిన్నాయి. ఆదివారం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ,వైస్ చైర్మన్ వాకిటి శ్రీ ధర్ పరిశీలించారు

s s consultancy

Also Read:విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలి

వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ ఈ రోడ్లు మీద పాదచారులకు చాలా ఇబ్బందులు కలుగుతుంది. వెంటనే స్పందించి వరద కాలువల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలుగకుండా చూడాల్సిన భాధ్యత ఉందని కావున జిల్లా కలెక్టర్ షేక్ ,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రఘునాధ్ రెడ్డి, కృష్ణారెడ్డి, కురుముర్తి,ఇందిర,రాజేష్, మన్యం, శానిటరి అధికారి శివ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.