పుచ్చలపల్లి సుందరయ్య 36 వ వర్ధతి

0
TMedia (Telugu News) :

పుచ్చలపల్లి సుందరయ్య 36 వ వర్ధతి

s s consultancy

టి మిడియా ప్రతినిధి

// బూర్గం పహాడ్ మండలం // సారపాక// ఈరోజు సి.పి.యం పార్టీ ఆఫీస్ లో పాపినేని సరోజిని అధ్యక్షతన కామ్రేడ్‌పుచ్చలపల్లి సుందరయ్య గారి 36 వ వర్ధింతి సభ ఘనంగా జరిగింది. సుందరయ్య గారి చిత్రపటానికి సిపి. యం పార్టీ మండల కార్యదర్శిబత్తుల వెంకటేశ్వర్లు పూల దండవేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ …సుందరయ్య గారు అట్టడుగు వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని నిరుపేదలకు తన వాటాగా వచ్చిన ఆస్తిని పంచిపెట్టి భూమి కోసం భుక్తి కోసంవిముక్తి కోసం ఎనలేని సేవ ప్రజలకు అందించారని కూలి పోరాటాలు భూపోరాటాలు సుందరయ్య గారు ఆధ్వర్యంలో అనేక సందర్భాలలో చేశారని తెలిపారు. నేటి పరిస్థితులలో సుందరయ్య గారి ఆశయాలను సాధించటం సమాజానికి అత్యంత అవసరం అని తెలపారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం బయ్యా రాము కనకం వెంకటేశ్వర్లు సభ్యులుSk అబీద బత్తుల గోపాలరావు యర్లంకి అప్పారావు చంద్రరావు
టి. కుమార్ మరియుశివ తదితరుల పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.