ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి లను సోమవారం మధిర టిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణుబాబు టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వర రావు, వార్డ్ కౌన్సిలర్ వై వి అప్పారావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ యువజన నాయకులు కోన నరేందర్ రెడ్డి, జేవీ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.