రాజీవ్ గాంధీవర్ధంతి

0
TMedia (Telugu News) :
s s consultancy

రాజీవ్ గాంధీకి
కొడిమ్యాల మే 21
టీ మీడియా ప్రతినిధి
( జగిత్యాల జిల్లా)
కొడిమ్యాల మండల కేంద్రంలొ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రేస్ అధ్యక్షులు చిలువేరి నారాయణ గౌడ్ అధ్వర్యంలొ నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ అభ్యున్నతికి అయన చేసిన సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు .తమిళ త్రీవవాదుల చేతుల్లొ మరణించిన రాజీవ్ అత్మకి శాంతి చేకూరలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలొ ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రేడ్డి, యం.పి.టి.సి సభ్యులు జమల్పురి రాజేశ్వరి,రాజేంధర్,వార్డు సభ్యులు ప్రసాద్,మండల ప్రధాన కార్యదర్శి కంచర్ల రవి,మాజీ డైరేక్టర్ గుడి వీరారేడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.