రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కోవిడ్ వారియర్స్ కు సన్మానo :అడ్లూరి లక్ష్మణ్

0
TMedia (Telugu News) :

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కోవిడ్ వారియర్స్ కు సన్మానo :అడ్లూరి లక్ష్మణ్

s s consultancy

టీ మీడియా ప్రతినిధి (మే 21)జగిత్యాల జిల్లా:

ధర్మపురి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ల్లో ఈ రోజు స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఏఐసిసి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో తమ ప్రాణలను సైతం లేక్క చేయ్యకుండా భయంకరమైన కరోనా మహమ్మరితో నిత్యం పోరాడుతున్న డాక్టర్లు, హస్పీటల్ సిబ్బంది(నర్స్), మరియు ఆశ వర్కర్ల దైర్యసాహసాలకు మెచ్చుకుంటూ,వారు చేస్తున్న సేవలకుగాను ధర్మపురి మండల కేంద్రంలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ డాక్టర్లు,ఆశ వర్కర్లకు,నర్స్ మరియు హాస్పిటల్ సిబ్బందిలను సన్మానించారు.అలాగే కోవిడ్ టెస్ట్ సెంటర్ వద్ద కోవిడ్ పరీక్షల నిమిత్తం వచ్చిన వారికి మాస్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి,గరిగే అరుణ మరియు వేముల రాజేష్,సింహరాజు ప్రసాద్,సిపతి సత్యనారాయణ,ఎండి రఫియోద్దీన్,అప్పం తిరుపతి,అప్పం శ్రావన్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.