రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్

0
TMedia (Telugu News) :
s s consultancy

రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్

టీ-మీడియా ప్రతినిధి పెద్దపల్లి జిల్లా (మే 21)
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామం లో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో భారతదేశ మాజీ ప్రదానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్థంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది సర్పంచ్ మాట్లాడుతు 1984 అక్టోబర్ 31 న తల్లి మరణం తో ప్రదానమంత్రి అయిన రాజీవ్ గాంధీ కావడం జరిగింది అని అన్నారు మరియు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరిగింది 1991 మే 21 న తమిళనాడు రాష్ట్రం లోని పెరంబదూర్ ఎన్నికల ప్రచారం లో ఎల్ టి టి ఇ తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు ఆనాటినుండి మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ను ప్రకటించబడింది తీవ్రవాద చర్యలు రూపు మాపాలని ఈ దినోత్సవం ముఖ్య ఉద్యేశం అని సర్పంచ్ అన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.