ప్రభుత్వ ఉద్యోగము ఇస్తానని.శారీరకంగా వాడుకున్న అధికారి.;గిరిజన యువతి వీడియో

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ ఉద్యోగము ఇస్తానని.శారీరకంగా వాడుకున్న అధికారి.;గిరిజన యువతి వీడియో

s s consultancy

టీమీడియాపశ్చిమ గోదావరి జిల్లా ;

ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన అధికారి తనకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి తనను శారీరఖంగా వాడుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియా లో వీడియో రిలీజ్ చేసిన ఒక మహిళ.
తాను టి టి సి పూర్తి చేయడంతో ఉద్యోగం వస్తుందని ఇద్దరు వ్యక్తులు నమ్మించి సదరు అధికారి వద్దకు తీసుకెళ్లడంతో దానిని అదునుగా చూసుకున్న అధికారి తనను శారీరకంగా వినియోగించుకున్నారని ఆరోపించిన మహిళ.
నేరుగా సదరు అధికారి పేరు ఉచ్చరిస్తూ వీడియో విడుదల చేసిన మహిళ.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఏజెన్సీలో హాట్ టాపిక్ గా మారిన వైనం.
ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేందుకు రంగంలోకి దిగిన కొంత మంది రాజకీయ నేతలు, అధికారులు, విలేకరులు.
ఈ వ్యవహారంలో సద్దుమణిగించే కార్యక్రమంలో అప్ ల్యాండ్ కి చెందిన ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు గుసగుసలు.
మోసపోయాను అని గ్రహించి మరొక మహిళ ఈ విధంగా మోసపోకూడదని తాను ఈ విధంగా వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పిన మహిళ.

తనకు న్యాయం జరిగేందుకు తన వీడియో సీఎం వరకు వెళ్లే వరకు అందరూ షేర్ చెయ్యాలని వీడియో లో కోరడంతో వాట్సాప్ ల్లో హల్ చల్ చేస్తున్న వీడియో.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.