24వ డివిజన్ల్లో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం

ఖమ్మం

0
TMedia (Telugu News) :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా చేపట్టిన పచ్చని ప్రగతి హరిత యజ్ఞంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు , 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నాడు ప్రారంభించారు .

s s consultancy

Also Read: సీఎస్ సోమేశ్‌పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

డివిజన్ లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పరిణయంలో వాతావరణ కాలుష్యం అధికంగా పెరిగి అనేక రకాల కొత్త జబ్బులకు దారితీస్తుంది వాటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు పెంచి వాటిని సంరక్షించి అరికట్టవచ్చని పేర్కొన్నారు . అలాగే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మనది చెట్లను పూజించే సంస్కృతి అన్నారు .ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ , అబ్దుల్ రహమాన్ , వీరన్న , షేకిర్ బాబు , మనోహర్ , భార్గవి , నర్సింహారావు , శ్రీ గాథ శ్రీనివాస్ , శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.