రంజాన్ సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ

0
TMedia (Telugu News) :

రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ.

s s consultancy

టి-మీడియా/కోహెడ(సిద్దిపేట జిల్లా)మే 07

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం రోజున
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న సర్పంచ్ పెర్యాల నవ్య దేవేందర్ రావు సింగిల్ విండో ఛైర్మన్ కోహెడ.మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్ స్వంత ఖర్చులతో మండలంలోని 70 మంది ముస్లిం పేద కుటుంబాలకు 10 కిలోల సన్న బియ్యంతో నిత్యావసర వస్తువుల ఇవ్వడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ పెర్యాల నవ్య దేవేందర్ రావు సింగిల్ విండో ఛైర్మన్ హాజరై ముస్లిం సోదరులకు పంపిణి చేశారు.ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్ ని సర్పంచ్ పెర్యాల నవ్య దేవేందర్ రావు అభినందించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.