టీమీడియా కదానానికి స్పందన: పంపు ఆపరేటర్ తొలగింపు

0
TMedia (Telugu News) :

టీమీడియా కదానానికి స్పందన: పంపు ఆపరేటర్ తొలగింపు

(టీమీడియా- ప్రతినిధి)

s s consultancy

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పోచారం గ్రామంలో పంపు బిల్లు కట్టలేదు అని మంచం జప్తు చేసిన ఆపరేటర్ పుల్లయ్య ను విధుల నుండి తొలగిస్తూ సోమవారం పంచాయతి పాలకవర్గం తీర్మానం చేసింది. సర్పంచ్ రాంసహహయం శశికళ అధ్యక్తతన జరిగిన పాలకవర్గం ప్రత్యేక సమావేశము పుల్లయ్య మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడం,4 ఏళ్లుగా పంపు పన్ను వసూలు చేస్తూ రసిధులు ఇవ్వక పోవడం లాంటి కారణాలతో తొలగిస్తున్నట్లు తీర్మానం లొపేర్కొన్నారు .పేద మహిళ పై అతని ఆక్రోశం, మంచం జప్తు గురించి టీమీడియా ముందస్తు గా ఆదివారం కథనం ప్రసారం చేసింది. 4ఏళ్ల నుండి వసూళ్లు చేసిన పంపు పన్నుల కు రశీదు లు ఇవ్వక పోతే పంచాయతి కార్యదర్శి ఏమి చేస్తున్న రు,వసూలు ఎంత,జమ ఎంత అనే వివరాలు బైటకు రాలేదు.పుల్లయ్య ని తొలగిస్తూ తీర్మానం చేసిన పాలక వర్గం .కొత్తగా ఎవరికి పంపుల ఆపరేటింగ్ బాద్యత లు గురించి తీర్మానం లో పేర్కొనలేదు.పంచాయతి కార్యదర్శి కూడా తీర్మానం పై సంతకాలు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.