తల్లాడ ప్రభుత్వ వైద్యశాల సందర్శించిన..కలెక్టర్ ఆర్ వి. కర్ణన్,

మంత్రి కల్లూరు పర్యటనలో భాగంగా కల్లూరు వెళుతూ తల్లాడ పి హెచ్సి ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం సందర్శించారు.

0
TMedia (Telugu News) :

తల్లాడ,

మంత్రి కల్లూరు పర్యటనలో భాగంగా కల్లూరు వెళుతూ తల్లాడ పి హెచ్సి ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒకే చోట ఎక్కువ మందిని ఉంచ వద్దని, వేరే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు, వార్డుల వారీగా విభజించి టోకెన్లు ఇచ్చి ఎవరికి ఎప్పుడు వాక్సినేషన్ వేసేది తెలియజేయాలన్నారు.

s s consultancy
collector khammam
collector khammam

కలెక్టర్ కొవిడ్ పరీక్షల కేంద్రాన్ని పరిశీలించి ఇక్కడ ఎక్కడ టెస్ట్ లు చేస్తున్నారు అడిగి తెలుసుకున్నారు.

ఎంపీడీవో బి. రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య,
సి హెచ్ వో భాస్కర్ రావు,
ఏ ఎస్ ఐ విష్ణుమూర్తి, పలువురు అధికారులు ఉన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.