మొక్కలు నాటిన టిఆర్ యస్ నేతలు —-

0
TMedia (Telugu News) :

ఖమ్మం;

s s consultancy

49వ డివిజన్లో టిఆర్ యస్ యువ నాయకులు,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా పలు విధుల్లో రోడ్లవెంట 200 మొక్కలు నాటి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఊటుకూరి లక్ష్మీసుజాత,డివిజన్ ఇంచార్జ్ ఊటుకూరి వెంకట రవికాంత్,డివిజన్ నాయకులు మేడి పవన్ కుమార్,రంగాచారి,మన్నే వెంకటరమణ,సంకినేని కిషన్ రావు,కేశవరావు,నల్లమోతు కోటయ్య, పర్సా రంగారావు,వేముల సుధీర్,గుమళ్ళ ప్రసాద్,లింగిడి నాగేశ్వరరావు, గుండా కోటేశ్వరరావు, ఉద్యమకారులు మందడపు శంకర్ రావు, గుండా కోటేశ్వరరావు, ఉద్యమకారులు మందడపు శంకర్ రావు, పగడాల నరేందర్,డివిజన్ ఇంచార్జ్ దేవబత్తిన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.