ఆకలి రహిత సమాజానికి పాటుపడాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం.

సర్పంచ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య

s s consultancy

సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో జీ డి నగర్ లోని నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ

రమేష్ చింతకింది.

గన్ శ్యాం దాస్ నగర్ : – పాలకుర్తి మండలంలోని గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు,అనంతరం సర్పంచ్ సూర సమ్మయ్య.. మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని అదుకొని ఆకలి రహిత సమాజానికి పాటుపడాలని సర్పంచ్ సూర సమ్మయ్య అన్నారు, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనవసరంగా బయటికి రావద్దని సూచించారు,ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ,మాస్కు ధరించాలని అన్నారు,లాక్ డౌన్ వలన ఏ ఒక్కరు అర్ధాకలితో ఉండకూడదని అన్నారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.