గ్రామీణ సపోర్ట్ యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్….

0
TMedia (Telugu News) :

టీ. మీడియా/(నిర్మల్ జిల్లా)మే14

s s consultancy

కొరిటికల్ గ్రామీణ సపోర్ట్ యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్….

కొరిటికల్ గ్రామంలో జరిగిన సంఘటన కరోన తో మృతి చెందిన తిరుపతమ్మ కుటుంబానికి అండగా ఎవరు లేకపోవడం తో వారి దహన సంస్కారాలు చేయుటకు ఎవరు లేకపోవడం తో స్వచ్ భారత్ బృందం ముందుకు వచ్చి మృతదేహాని పూడ్చి పెట్టడం జరిగింది అందువల్ల వారికి కోరటికల్ గ్రామీన్ సపోర్ట్ యూత్ అద్వర్యం లో స్వచ్ భారత్ బృందానికి శాలువా తో సన్మానించి 2000 గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది.. అలాగే బాధిత తిరుపతమ్మ కుటుంబానికి చిరు సహాయం గా 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.మేము ఏ చిన్న సహాయం అడిగిన కాదు అనకుండా మాకు ఎల్లవేళలా దగ్గర ఉండి మేము అడిగిన దానికంటే ఎక్కువే సహాయం అందించిన కడారి నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.