తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య;ఖమ్మం లో విషాదం

0
TMedia (Telugu News) :

తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య;ఖమ్మం లో విషాదం

s s consultancy

టీమీడియా ఖమ్మం క్రైం; నగరం లోని రేవతి సెంటర్ పార్కు వద్ద నివాసం ఉండే ఆటో డ్రైవర్ ధోనువాన్ శ్రీనివాస్ భార్య తన ఇద్దరి పిల్లలు తో కల్సి ఖమ్మం కాలవో డ్డు మునేరు లో దూకి బుధవారం ఆత్మహత్య చేరుకొంది.
భర్త శ్రీనివాస్ కు కరోన సోకడం తో నెల రోజులుగా శ్రీనివాస్ భార్య వనిత (30),పిల్లలు చైతన్య(10),హరిత (7)ల తోకల్సి నగరం లోని యూపీహెచ్ కాలనీ లోని తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది.ఉదయం పిల్లలు తో కల్సి తల్లి ఇంటినుండి బైటకు వచ్చి దారుణానికి పాల్పడింది.పోలీసులు మృత దేహాలు ను పోస్టుమటం కి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన స్థానికం గా తీవ్ర విషాదం నెలకొల్పింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.