అప్పులు కట్టలేక ఆత్మహత్య

0
TMedia (Telugu News) :

అప్పులు కట్టలేక ఆత్మహత్య

s s consultancy

టీ మీడియా, కొనరావుపేట, జూన్6:

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్ శివారులోని ఒయ్యారి గుట్టకు సిరికొండ మండలం చీమనపల్లి గ్రామానికి చెందిన మిల్క్ రవీందర్ రెడ్డి తండ్రి లింగారెడ్డి వయస్సు (40)సంవత్సరాలు చెట్టుకు ఉరిపెట్టుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతంలో తాను చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీస్లు చేరుకొని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రాజశేఖర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.