మట్టా కుటుంబ అభిమానులుడాక్టర్స్ డే శుభాకాంక్షలు –

0
TMedia (Telugu News) :
s s consultancy

డాక్టర్స్ డే శుభాకాంక్షలు –

– సత్తుపల్లి నియోజకవర్గం — ఎన్నో సంవత్సరాలు గా సత్తుపల్లి నియోజకవర్గం మరియు ఆంధ్ర చుట్టుపక్కల ప్రాంతాలు లోని ప్రజలకు మట్టా కృష్ణ గారు, మట్టా ఆరోగ్యమ్మ గారు మరియు మట్టా దయానంద్ గారు, మట్టా రాఘమయి గారి కుటుంబం ఆరోగ్య సేవలు అందించటం గురించి తెలియాలని వారు లేరు.. వైద్య వృత్తిలో ఉండి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈరోజుల్లో పేద ప్రజలకోసం నిత్యం అందుబాటులో ఉంటూ ఆషా స్వచ్చంద సేవా సంస్థ స్థాపించి పేద ప్రజలకు ఉచిత హెల్త్ కార్డ్స్ వేల కుటుంబాలకు అందించి,ఎన్నో కుటుంబాలకు ఉచిత వైద్యం మరియు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన మట్టా కుటుంబం .. అంతే కాకుండా మట్టా దయానంద్ గారి దృష్టి కి వచ్చిన ఎన్నో కుటుంబాల బాధలను తెలుసుకొని వారికి ఆర్ధిక సహాయం, పేద చిన్నారుల చదువు నిమిత్తం ఆర్ధిక సహాయం,కరోనా విలయతాండవంలో వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు ఇలా చెప్పుకుంటూ పోతే వారి సేవా కార్యక్రమాలకు ఒక పుస్తకమే రాయవచ్చు… డబ్బు కంటే ప్రజలకు సేవా చేయటమే ధర్మం అని భావించిన ఆ కుటుంబం మున్ముందు ప్రజల దివేనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని కోరుకుంటూ… మట్టా కుటుంబానికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు 🙏🌹….. సత్తుపల్లి నియోజకవర్గ మట్టా కుటుంబ అభిమానులు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.