వనపర్తి జిల్లాకు విద్యుత్ శాఖ డిస్ట్రిక్ స్టార్

0
TMedia (Telugu News) :
s s consultancy

వనపర్తి జిల్లాకు విద్యుత్ శాఖ డిస్ట్రిక్ స్టార్

టి మీడియా వనపర్తి జిల్లా 22 జూన్ : ఏదైనా సమస్యల వల్ల విద్యుత్ అంతరాయాలకు తావు లేకుండా ఉండటానికి వనపర్తి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ స్టార్ మంజూరు చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ సిఎండీ రఘు రామా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ పరికరాల కోసం మహబూబ్ నగర్ వెళ్లె అవసరం లేకుండా వనపర్తిలో అందుబాటులో విద్యుత్ డిస్ట్రిక్ మెటీరియల్ ఉండనుందని,
విద్యుత్ డిస్ట్రిక్ స్టార్ ను వనపర్తి జిల్లాకు మంజూరు చేసే సిఎం కెసిఆర్ కు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.