ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌: 25271 కానిస్టేబుల్‌ పోస్టులు.

0
TMedia (Telugu News) :

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)… వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌–7545, సీఐఎస్‌ఎఫ్‌–8464, ఎస్‌ఎస్‌బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్‌–3785, ఎస్‌ఎస్‌ఎఫ్‌–240

► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

s s consultancy

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2021
► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

► వెబ్‌సైట్‌:

https://bit.ly/3rnR0qQ

*Important Information*  Application Procedure: Apply online. Start of Application Procedure :17.07.2021, Last date of applications :31.08.2021 Website : https://bit.ly/3rnR0qQ
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.