గురు పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు…

0
TMedia (Telugu News) :

ఖమ్మం;

s s consultancy

గురు పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న 56వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి – సత్యనారాయణ దంపతులు.విజయనగర్ కాలనీ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు , పూజా కార్యక్రమాలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దంపతులు పాల్గొని బాబా వారి ఆశీస్సులను పొందారు . అనంతరం మందిర కమిటీ నిర్వాహకులు కార్పొరేటర్ దంపతులను సన్మానించి , బాబా వారి ఫోటో ప్రేమను అందజేశారు . ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పణిభట్ల రాజలింగం సిద్ధాంతం శాస్త్రి , సెక్రటరీ చంద్ర వీరభద్రరావు మరియు అనేక మంది భక్తులు పాల్గొని బాబా వారి కృపకి పాత్రులయ్యారు .

Special pujas on the ocassion of Guru Purnami…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.