కాలువలు పొంగి పొర్లుతున్నా స్పందించని అధికారులు

0
TMedia (Telugu News) :

కాలువలు పొంగి పొర్లుతున్నా స్పందించని అధికారులు

s s consultancy

టి-మీడియా (మే19) కర్నూలు జిల్లా నంద్యాల

నంద్యాల సంజీవనగర్ లో కాలువలు పొంగి పొర్లుతూ వున్నప్పటికీ స్పందించని అధికారులునంద్యాలలో కరోనా విలయ తాండవం చేస్తున్నప్పటికీ..ఎవరికి వారు వ్యవహరించటం..పరిసరాలను శుభ్రంగా వుంచక పోవటం గమనార్హం…అధికారులకు ప్రజల పైన వున్న ఆరోగ్య విషయం లో వున్న శ్రద్ధ…పరిశుభ్రత పైన లేకపోవటం…అధి కూడా ఈ సమయం లో నిజంగా బాధించాల్సిన సంగతే అని ప్రజలు అంటున్నారు… ఈ రోజు కాలువల నుండి వ్యర్థాలు ఆ మురికి నీటితో పాటు బయటకు వచ్చి రోడ్డు పైన ప్రవహించటం..అక్కడ హాస్పిటల్స్ ఎక్కువగా వుండటం..చూసి పాధాచారులు, వాహనదారులు..బయందొలనకు గురి అవుతున్నారు

దయచేసి సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.