పది పబ్లిక్ పరీక్షలో ఆరు పేపర్లే

0
TMedia (Telugu News) :

టి మీడియా హైదరాబాద్ బ్యూరో. అక్టోబర్ 11. ఈ ఏడాది నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పదకొండు పేపర్ల నుంచి ఆరు పేపర్లు గా కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.గతంలో ఒక పేపర్లో రెండు భాగాలుగా విభజించి రోజుకో పేపరు చొప్పున పేపరు కు యాబది మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు, ఈ ఏడాది ఒక్కో పేపరుకు వంద మార్కులతో ఆరు పేపర్లకు పరీక్ష నిర్వహించ నున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,ఉత్తర్వులలో తెలిపారు.

s s consultancy
Six papers in tenth public exams
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.