లక్షెట్టిపేట ఎస్సైగా చంద్రశేఖర్ బాద్యతల స్వీకరణ.

0
TMedia (Telugu News) :

లక్షెట్టిపేట ఎస్సైగా చంద్రశేఖర్ బాద్యతల స్వీకరణ.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట,మంచిర్యాల జిల్లా.

లక్షెట్టిపేట పట్టణ నూతన ఎస్సైగా డి.చంద్రశేఖర్ శక్రవారం నూతనంగా బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతకాలం పనిచేసిన ఎస్సై దత్తాత్రి రామగుండం కమీషనరేట్కు బదిలీపై వెల్లగా ఆయన స్థానంలో రామగుండం సిఎస్బి నుండి బదిలీపై వచ్చి పూర్తి బాద్యతలు తీసుకున్నారు. నూతనంగా బాద్యతలు స్వీకరించిన అనంతరం సిఐ నారాయణ నాయక్, మంచిర్యాల ఏసిపి అఖిల్ మహజన్లను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసారు. నూతనంగా బాద్యతలు చేపట్టిన ఎస్సైకి సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఖమ్మం జిల్లా లోని పలు పోలీస్ స్టేషన్లలో అదే విధంగా కొమురంబీం ఆసిఫాభాద్ జిల్లా లోని అసిఫాబాద్, వాంకిడీ పోలీస్ స్టేషన్లలో పని చేసిన అనంతరం రామగుండం కమీషనరేట్కు బదిలీపై వచ్చారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.