సిబ్బందితో కలిసి గాలింపు చర్యలో పాల్గొన్న ఎస్ఐ

భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి లో దూకిన వ్యక్తి గల్లంతు గా ఆ వ్యక్తి మృతదేహం కోసం స్వయంగా గాలింపు

0
TMedia (Telugu News) :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

బూర్గంపాడు మండలం సారపాక గోదారమ్మ క్యాంపుకు చెందిన బండి రమేష్ 40 సంవత్సరాలు తండ్రి ఆశీర్వాదం ఐటిసి పి ఎస్ పి డి కర్మాగారం నందు క్యాజువల్ లేబర్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి 19న మధ్యాహ్నం సారపాక కు భద్రాచలం కు వారధిగా ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి గల్లంతు అవ్వగా ఆ వ్యక్తి కోసం బుడంపాడు ఎస్ఐ జితేందర్ సిబ్బందితో కలిసి భద్రాచలం నుండి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి వారి సహాయంతో మత్స్యకారుల పదవులను పిలిపించి గాలింపు చర్యలు మొదలు పెట్టినారు .

s s consultancy

ALSO read;అంకితభావంతో పనిచేసే వ్యక్తి నరసింహులు

ఆ వ్యక్తి గోదారిలో దూకి నా ఏరియా నుండి ఆంధ్రప్రదేశ్లోని వేలేరు వెంకటాపురం రాయి గూడెం వరకు గాలింపు చర్యలు చేపట్టారు గోదావరిలో వరద నీరు ఎక్కువగా ఉండడం వలన దిగువన ఉన్నటువంటి అమరవరం కుక్కునూరు వేలేరుపాడు పోలవరం వరకు జాల కు సమాచారం తెలియజేసిన ఎస్ఐ జితేందర్ వీరితో పాటు కానిస్టేబుల్ రామకృష్ణ మరియు అగ్నిమాపక సిబ్బంది బండి రమేష్ కుటుంబ సభ్యులు గాలింపు చర్యలో పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.