పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్న ఎస్ఐ:ఆంజనేయులు

0
TMedia (Telugu News) :

పకడ్బందీగా లాక్డౌన్ వీధులు అమలు చేస్తున్న నాగిరెడ్డి పేట ఎస్ఐ:ఆంజనేయులు

s s consultancy

టీ మీడియా కామారెడ్డి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలం ఎస్ఐ ఆంజనేయులు విధినిర్వహణలో ప్రజల శ్రేయస్సును కోరి, కామారెడ్డి జిల్లాలోనే భేష్ గా సేవలు అందిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. కరొన కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 10 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించగా, ఇందులో భాగంగా వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బయట పనులు ఏమైనా ఉంటే పనులు పూర్తి చేసుకుని 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని,స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎస్ఐ ఆంజనేయులు విధినిర్వహణలో ఉదయం నుంచి రాత్రి వరకు పకడ్బందీగా, అలుపెరగకుండా విధులు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.